‘ఒక్క సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక..’ అన్న ప్రజాకవి కాళోజీ స్ఫూర్తితో అక్షర రూపం తొడిగింది ‘అక్షరటుడే’ డిజిటల్ మీడియా. నేటి సోషల్ మీడియా యుగంలో వేగంతో పాటు విశ్వసనీయత ఎంతో ప్రధానం. నిజాలను నిర్భయంగా.. కచ్చితమైన సమాచారంతో పాఠకులకు అందించాలనేదే మా ధ్యేయం. ప్రతి అక్షరం ప్రజాపక్షాన నిలవాలనే ఆకాంక్షతో మీ ముందుకు వచ్చాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా.. వాస్తవాల్ని అందరి కంటే వేగంగా ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ‘Towards..Truth-Trust-Trend’ అనే నినాదమే శ్వాసగా ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం.